te_tn_old/luk/03/04.md

3.1 KiB

General Information:

రచయిత, లూకా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి యెషయా ప్రవక్త రాసిన గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని ఉటంకించాడు.

As it is written in the book of the words of Isaiah the prophet

ఈ మాటలు యెషయా ప్రవక్త నుండి ఒక ఉల్లేఖనాన్ని పరిచయం చేస్తున్నాయి. వాటిని క్రియాశీల రూపంలో పేర్కొనవచ్చు, తప్పిపోయిన పదాలను సరఫరా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెషయా ప్రవక్త తన పదాలను కలిగి ఉన్న పుస్తకంలో వ్రాసినట్లు ఇది జరిగింది"" లేదా ""యెషయా ప్రవక్త తన పుస్తకంలో వ్రాసిన సందేశాన్ని యోహాను నెరవేర్చాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

A voice of one calling out in the wilderness

దీనిని ఒక వాక్యంగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అరణ్యంలో నుండి పిలుస్తున్న ఒకరి స్వరం గొంతు వినపడింది"" లేదా ""అరణ్యంలోనుండి పిలుస్తున్న ఒకరి స్వరాన్ని వారు వింటున్నారు

Make ready the way of the Lord, make his paths straight

రెండవ ఆజ్ఞ మొదటిదానిని వివరిస్తుంది లేదా అదనపు వివరాలను జతచేస్తుంది.

Make ready the way of the Lord

ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధం చేయండి. ఇలా చేయడం ఆయన వచ్చినప్పుడు ప్రభువు సందేశాన్ని వినడాన్ని సూచిస్తుంది. మనుషులు తమ పాపాలకు పశ్చాత్తాపం చెందడం ద్వారా దీన్ని చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు వచ్చినప్పుడు ఆయన సందేశాన్ని వినడానికి సిద్ధం చెయ్యండి"" లేదా ""పశ్చాత్తాపపడండి, ప్రభువు రావడానికి సిద్ధంగా ఉండండి"" (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

the way

దారి లేదా “మార్గం”