te_tn_old/luk/01/76.md

2.7 KiB

And indeed, you

జెకర్యా తన కుమారునితో నేరుగా మాట్లాడడం ఆరంభించడానికి ఈ పదాన్ని వినియోగిస్తున్నాడు. మీ భాషలో నేరుగా మాట్లాడడానికి అటువంటి విధానాన్ని కలిగియుండవచ్చు.

you, child, will be called a prophet

అతడు ప్రవక్త అని మనుషులు గుర్తిస్తారు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు ప్రవక్తవని మనుషులు తెలుసుకొంటారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

of the Most High

ఈ పదాలు దేవునికి అర్థాలంకారాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “సర్వోన్నతుడైనవానిని సేవించువారు” లేక “సర్వోన్నతుడైన దేవుని కోసం మాట్లాడువారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-euphemism)

you will go before the Lord

ప్రభువు రావడానికి ముందు, అతడు వెళ్తాడు, ప్రభువు వారి వద్దకు వస్తాడని ప్రజలకు ప్రకటిస్తాడు. లూకా 1:17 లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

before the Lord

ఒకని ముఖం ఆ వ్యక్తి ఉనికిని సూచించే నానుడి కావచ్చు. ఇది కొన్నిసార్లు అనువాదంలో తొలగించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు” లూకా 1:17 లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి. (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

to prepare his paths

మనుషులు ప్రభువు సందేశాన్ని వినేలా, దానిని విశ్వసించేలా యోహాను వారిని సిద్ధపరుస్తాడు అని అర్థమిచ్చే రూపక అలంకారము . (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)