te_tn_old/luk/01/17.md

2.9 KiB

he will go as a forerunner before the Lord

ప్రభువు రావడానికి ముందు అతడు వెళ్లి మనుష్యులకు ప్రభువు వారి వద్దకు రాబోతున్నడని ప్రకటిస్తాడు.

before the Lord

ఇక్కడ ఒకరి “వైపుకు” పదం ఒక జాతీయం. ఒక వ్యక్తి ఉనికిని సూచిస్తుంది. ఇది కొన్నిసార్లు అనువాదంలో విడిచిపెట్టబడుతుంది. ప్రత్యామ్యాయ అనువాదం: “ప్రభువు” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

in the spirit and power of Elijah

ఏలీయాకున్న ఒకే ఆత్మతోనూ, శక్తితోనూ. “ఆత్మ” పదం దేవుని పరిశుద్ధాత్మను లేక ఏలీయా వైఖరిని లేక ఆలోచనా విధానాన్ని సూచిస్తుండవచ్చు. “ఆత్మ” అంటే భూతం అని గానీ లేక దురాత్మ అని గానీ అర్థం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

to turn back the hearts of the fathers to the children

తండ్రులు తమ పిల్లల గురించి శ్రద్ధతీసుకొనేలా ప్రేరేపిస్తున్నారు లేక “తండ్రులు తమ పిల్లలతో తమ సంబంధాలను పునరుద్ధరించుకొనేలా చేస్తున్నారు”

to turn back the hearts

హృదయం ఒక భిన్నమైన దిశలో తిరిగి వెళ్ళగలిగేదిగా చెప్పబడింది. ఒక దాని విషయంలో ఒకని వైఖరి మార్పుచెందడాన్నిఇది సూచిస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

the disobedient

ప్రభువుకు విధేయత చూపించని మనుష్యులను ఇక్కడ ఇది సూచిస్తుంది.

make ready for the Lord a people prepared for him

మనుష్యులు దేనిని చేయడానికి సిద్ధపడ్డారో దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాడం: “ఆయన సందేశాన్ని విశ్వసించడానికి సిద్ధపడిన ప్రజలను ప్రభువుకోసం సిద్ధం చెయ్యండి” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)