te_tn_old/jhn/21/intro.md

967 B

యోహాను సువార్త 21వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

గొర్రె యొక్క రూపకఅలంకారము

యేసు మరణించే ముందు, ఆయన తన గురించి గొర్రెలను చూసుకునే మంచి గొర్రెల కాపరివలే ఆయన తన ప్రజలను చూసుకొనును అని చెప్పాడు. (యోహాను సువార్త 10:11). ఆయన మళ్ళీ బ్రతికిన తరువాత యేసు గొర్రెలను చూసుకునేది పేతురు అని పేతురుతో చెప్పాడు. చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)