te_tn_old/jhn/10/11.md

1.1 KiB

Connecting Statement:

యేసు మ౦చి కాపరి గురి౦చి తన ఉపమానము కొనసాగిస్తున్నాడు.

I am the good shepherd

ఇక్కడ “మంచి గొర్రెల కాపరి” యేసును గురించి తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొర్రెలకు మంచి కాపరిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

lays down his life

దేనినైనా వదలుకోవడం అంటే దానిపైన నియంత్రణను వదలుకోవడం. మరణించుటను తెలియచేయుటకు ఇది ఒక తేలికైన మర్గామైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)