te_tn_old/jhn/18/19.md

806 B

General Information:

ఇక్కడ కథాంశం యేసు వైపుకు మారుతుంది.

The high priest

ఈ మనిషి కయప (యోహాను సువార్త 18:13).

about his disciples and his teaching

ఇక్కడ “ఆయన ఉపదేశం” అనేది యేసు ప్రజలకు బోధించేటువంటిదాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన శిష్యుల గురించి మరియు ఆయన ప్రజలకు ఉపదేశిస్తున్న సంగతుల గురించి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)