te_tn_old/jhn/18/12.md

1.1 KiB

General Information:

కయప గురించి సందర్భ సమాచారమును 14వ వచనం చెపుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

seized Jesus and tied him up

యేసు తప్పించుకోకుండా ఉండాలని సైనికులు ఆయన చేతులను కట్టారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు తప్పించుకోకుండా ఉండాలని ఆయనను కట్టి బంధించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)