te_tn_old/jhn/10/01.md

1.1 KiB

General Information:

యేసు ఉపమానాలతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Connecting Statement:

యేసు పరిసయ్యులతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు. ఇది యోహాను సువార్త 9:35లో ప్రారంభమైన కథలోని అదే భాగమై యున్నది.

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

sheep pen

ఇది గొర్రెల కాపరి తన గొర్రెలను ఉంచే కంచేగల ప్రాంతం.

a thief and a robber

ఇది ప్రాముఖ్యతను చేర్చుటకు రెండు సమానమైన అర్థాలుగల మాటల ఉపయోగమై ఉన్నది