te_tn_old/jhn/09/35.md

1.5 KiB

General Information:

యేసు తాను స్వస్తపరచిన వ్యక్తిని కనుగొంటాడు (యోహాను సువార్త 9:1-7) అతనితో మరియు జనసమూహముతో మాట్లాడటం ప్రారంభిస్తాడు

believe in

దీని అర్థం “యేసును విశ్వసించడం,” ఆయన దేవుని కుమారుడని నమ్మడం, ఆయనను రక్షకుడిగా విశ్వసించడం, మరియు ఆయనను గౌరవించే విధంగా జీవించడమైయున్నది.

the Son of Man

ఇక్కడ యేసు “మనుష్యకుమారుడు” అంటే మరొక వ్యక్తి అని చెప్పుచున్నాడని చదువరులు అర్థం చేసుకువాలి. యేసు “మనుష్యకుమారుడు” అని చెప్పినప్పుడు ఆయన తన గురించే మాట్లాడుతున్నాడని గ్రుడ్డిగా జన్మించిన వ్యక్తి గ్రహించలేదు. 37వ వచనం వరకు యేసు “మనుష్యకుమారుడని” ఆ మనిషి నేర్చుకోడు అని మీరు అనువదించాలి.