te_tn_old/jhn/09/01.md

898 B

General Information:

యేసు ఆయన శిష్యులవెంట నడుస్తున్నప్పుడు, వారు ఒక గ్రుడ్డి వ్యక్తిని చూస్తారు.

Now

ఈ మాట యొక్క రచయిత సంగతిని వివరించబోతున్నట్లు చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

as Jesus passed by

ఇక్కడ “యేసు” అనే మాట యేసుకు మరియు శిష్యులకు ఉపలక్షణముగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)