te_tn_old/jhn/06/63.md

1.0 KiB

profits

“ప్రయోజనం” అనే మాటకు మంచి విషయాలు జరగడానికి కారణమవుతాయి అని దీని అర్థం

words

సాధ్యమైయ్యే అర్థాలు 1), యోహాను సువార్త 6:32-58లో యేసు మాటలు లేక 2) యేసు బోధిస్తున్న ప్రతి విషయం.(చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The words that I have spoken to you

నేను మీకు చెప్పినది

are spirit, and they are life

సాధ్యమయ్యే అర్థాలు 1) “ఆత్మ మరియు జీవం గురించి” లేక 2) ఆత్మ నుండి మరియు శాశ్వత జీవమును ఇస్తాయి” లేక 3) ఆధ్యాత్మిక విషయాలు మరియు జీవం గురించి.”