te_tn_old/jhn/06/32.md

895 B

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

it is my Father who is giving you the true bread from heaven

“నిజమైన ఆహారం” అనేది యేసుకు ఒక రూపకఅలంకారముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి కుమారుడిని పరలోకమునుండి వచ్చే నిజమైన ఆహారంగా మీకు ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

my Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)