te_tn_old/jhn/06/51.md

730 B

living bread

దీని అర్థం “ప్రజలు జీవించడానికి కారణమయ్యే ఆహారం” (యోహాను సువార్త 6:35).

for the life of the world

ఇక్కడ “లోకం” అనేది లోకములోని ప్రజలందరి జీవితాల గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది లోకములోని ప్రజలందరికి జీవాన్ని ఇస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)