te_tn_old/jhn/06/35.md

1.1 KiB

I am the bread of life

రూపకఅలంకారము ద్వారా, యేసు తనను ఆహారంతో పోల్చుతాడు. మన శారీరిక జీవమునకు ఆహారము ఏ విధంగా అవసరమవుతుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి యేసు కూడా అంతే అవరసరం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం మిమ్మల్ని శారీరికంగా సజీవంగా ఉంచినట్లే, నేను మీకు ఆధ్యాత్మిక జీవమును ఇవ్వగలను” అని వారితో అన్నాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

believes in

దీని అర్థం కుమారుడని నమ్మడం ఆయనను రక్షకుడిగా విశ్వసించడం మరియు ఆయనను గౌరవించే విధంగా జీవించడమైయున్నది.