te_tn_old/jhn/06/45.md

1016 B

It is written in the prophets

ఈ నిష్క్రీయాత్మక ప్రకటనను క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు రాశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Everyone who has heard and learned from the Father comes to me

యూదులు యేసును యోసేఫు కూమరుడు అని భావించారు, (యోహాను సువార్త 6:42) అయితే ఆయన తండ్రి యోసేపు కాదు దేవుడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. తండ్రియైన దేవునినుండి నిజంగా నేర్చుకునేవారు యేసు దేవుని కుమారుడని నమ్ముతారు.