te_tn_old/jhn/06/42.md

1.4 KiB

Is not this Jesus ... whose father and mother we know?

యేసు ప్రత్యేకమైనవాడు కాదని యూదు నాయకులు నమ్ముతున్నారని నొక్కి చెప్పుటకు ఈ వాక్యం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈయన యోసేఫు కుమారుడైన యేసు, ఆయన తల్లి మరియు తండ్రి మనకు తెలుసు” అని చెప్పుచున్నారు! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

How then does he now say, 'I have come down from heaven'?

యేసు పరలోకమునుండి వచ్చాడని యూదు నాయకులు నమ్మడం లేదని నొక్కి చెప్పుటకు ఈ వాక్యం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పరలోకం నుండి వచ్చానని చెప్పుచున్నప్పుడు ఆయన అబద్ధం చెప్పుచున్నాడు!” అని వారు అనుకుంటున్నారు (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)