te_tn_old/jhn/06/41.md

895 B

Connecting Statement:

యేసు జనసమూహంతో మాట్లాడుచుండగా యూదు నాయకులు ఆటంక పరచారు

grumbled

కోపంగా మాట్లాడారు

I am the bread

మన శారీరిక జీవమునకు ఆహారము ఏ విధంగా అవసరమవుతుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి యేసు కూడా అంతే అవరసరం. యోహాను సువార్త 6:35లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిజమైన ఆహారమైయున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)