te_tn_old/jhn/06/10.md

900 B

sit down

కూర్చోండి

Now there was a lot of grass in the place

సంగతులు ఎప్పుడు జరిగిందో దాని గురించి సందర్భ సమాచారం ఇవ్వడానికి యోహాను కథలోని సంగతుల గురించి చెప్పడం క్లుప్తంగా ఆపుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

So the men sat down, about five thousand in number

అప్పుడు సమూహములో బహుశా స్త్రీలు మరియు పిల్లలు కూడా చేరి ఉన్నారు. (యోహాను సువార్త 6:4-5)లో యోహాను పురుషులను మాత్రమే లెక్కిస్తున్నాడు