te_tn_old/jhn/06/04.md

597 B

General Information:

కథనంలోని కార్యము 5వ వచనములో ప్రారంభమవుతుంది

Now the Passover, the Jewish festival, was near

ఈ సంగతులు ఎప్పుడు జరిగాయో దాని గురించి సందర్భ సమాచారం ఇవ్వడానికి యోహాను కథలోని సంగతుల గురించి చెప్పడం క్లుప్తంగా ఆపుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)