te_tn_old/jhn/03/05.md

1.1 KiB

Truly, truly

యోహాను సువార్త 3:3లో మీరు దీనిని చేసిన విధంగానే తర్జుమా చేయవచ్చు

born of water and the Spirit

ఇక్కడ రెండు సాధ్యమయ్యే అర్థాలు ఉన్నాయి : 1) నీళ్ళలో మరియు ఆత్మలో బాప్తిస్మము పొందారు” లేక “శారీరికంగా మరియు ఆధ్యాత్మికంగా జన్మించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

enter into the kingdom of God

“రాజ్యం” అనే పదం దేవుని పరిపాలనకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన జీవితంలో దేవుని పరిపాలనలను అనుభవించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)