te_tn_old/jhn/03/03.md

804 B

Connecting Statement:

యేసు మరియు నీకొదేము మాట్లాడటం కొనసాగిస్తున్నారు

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

born again

పైనుండి జన్మించిన లేక “దేవునినుండి జన్మించిన”

kingdom of God

“రాజ్యం” అనే పదం దేవుని పరిపాలనకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పరిపాలించే ప్రదేశం”