te_tn_old/jhn/01/14.md

2.0 KiB

The Word

ఇది యేసును గురించి తెలియచేస్తుంది. వీలయితే దీనిని “వాక్కు” అని అనువదించడి. “మీ భాషలో “వాక్కు” స్త్రీలింగమైతే, దానిని “వాక్కు అని పిలిచే వ్యక్తి” అని తర్జుమా చేయవచ్చు. యోహాను సువార్త 1:1లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

became flesh

ఇక్కడ “మాంసం” అనేది “ఒక వ్యక్తి” లేక “మానవుడిని” గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవుడు అయ్యాడు” లేక “శరీరధారియైయ్యాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

the one and only who came from the Father

“ఒకే ఒకడు” అనే దానికి అర్థం ఆయన ఏకైక కుమారుడు ఆయనలాగా మరేవరునూ లేరు. “తండ్రి నుండి వచ్చినవారు” అనే వాక్యానికి ఆయన తండ్రి కుమారుడని అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి యొక్క ఏకైక కుమారుడు” లేక “తండ్రి యొక్క అద్వీతియ కుమారుడు”

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

full of grace

మన పట్ల దయగల చర్యలు మనకు అర్హత లేని చర్యలు