te_tn_old/jhn/01/01.md

701 B

In the beginning

దేవుడు భూమి ఆకాశాలను సృష్టించడానికి ముందు ఇది ప్రారంభ సమయాన్ని తెలియచేస్తుంది.

the Word

ఇది యేసును గురించి తెలియచేస్తుంది. వీలయితే దీనిని “వాక్కు” అని అనువదించడి. “మీ భాషలో “వాక్కు” స్త్రీలింగమైతే, దానిని “వాక్కు అని పిలిచే వ్యక్తి” అని తర్జుమా చేయవచ్చు.