te_tn_old/heb/05/09.md

1.8 KiB

Connecting Statement:

11వ వచనములో గ్రంథకర్త తన మూడవ హెచ్చరికను ఆరంభిస్తున్నాడు. ఈ విశ్వాసులు ఇంకా పరిపక్వత చెందలేదని రచయిత హెచ్చరిస్తున్నాడు, చెడునుండి మేలైనదానిని అర్థం చేసుకొనేలా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు.

He was made perfect

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా:“దేవుడు ఆయనను పరిపూర్ణుడిగా చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

made perfect

జీవితంలోని అన్ని అంశాలలో దేవుణ్ణి ఘనపరచగల్గునట్లు, పరిపక్వతలో ఉండేలా చెయ్యబడడం అని దీని అర్థం.

became, for everyone who obeys him, the cause of eternal salvation

“రక్షణ” అనే భావనామం క్రియాపదముగా కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు ఆయనకు లోబడువారినందరిని శాశ్వతం జీవించేలా ఆయన రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)