te_tn_old/heb/05/09.md

16 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
11వ వచనములో గ్రంథకర్త తన మూడవ హెచ్చరికను ఆరంభిస్తున్నాడు. ఈ విశ్వాసులు ఇంకా పరిపక్వత చెందలేదని రచయిత హెచ్చరిస్తున్నాడు, చెడునుండి మేలైనదానిని అర్థం చేసుకొనేలా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు.
# He was made perfect
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా:“దేవుడు ఆయనను పరిపూర్ణుడిగా చేసియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# made perfect
జీవితంలోని అన్ని అంశాలలో దేవుణ్ణి ఘనపరచగల్గునట్లు, పరిపక్వతలో ఉండేలా చెయ్యబడడం అని దీని అర్థం.
# became, for everyone who obeys him, the cause of eternal salvation
“రక్షణ” అనే భావనామం క్రియాపదముగా కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు ఆయనకు లోబడువారినందరిని శాశ్వతం జీవించేలా ఆయన రక్షించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])