1.2 KiB
1.2 KiB
one body
సంఘము అనేకమార్లు క్రీస్తు శరీరముగా సూచించి చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
one Spirit
ఒకే పరిశుద్ధాత్ముడు
you were called in one certain hope of your calling
దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును పిలిచిన పిలుపులో నిశ్చయత కలిగిన ఒకే నిరీక్షణ కలిగియుండుటకు దేవుడు మిమ్మును పిలిచియున్నాడు” లేక “నిశ్చయత కలిగియుండుటకు మరియు అలా చేయడానికి ఆయనయందే నిరీక్షణ కలిగియుండుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకొనియున్నాడనే విషయము ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)