# one body సంఘము అనేకమార్లు క్రీస్తు శరీరముగా సూచించి చెప్పబడియున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # one Spirit ఒకే పరిశుద్ధాత్ముడు # you were called in one certain hope of your calling దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును పిలిచిన పిలుపులో నిశ్చయత కలిగిన ఒకే నిరీక్షణ కలిగియుండుటకు దేవుడు మిమ్మును పిలిచియున్నాడు” లేక “నిశ్చయత కలిగియుండుటకు మరియు అలా చేయడానికి ఆయనయందే నిరీక్షణ కలిగియుండుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకొనియున్నాడనే విషయము ఉన్నది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])