614 B
614 B
This man certainly is a murderer
ఈ మనుష్యుడు నిశ్చయముగా హంతకుడైయుండాలి లేక “నిజముగా ఈ మనుష్యుడు హంతకుడైయుండాలి”
yet justice
“న్యాయ” అనే పదము వారు పూజించు దేవుని పేరును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “న్యాయము అను దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)