te_tn_old/act/28/04.md

8 lines
614 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# This man certainly is a murderer
ఈ మనుష్యుడు నిశ్చయముగా హంతకుడైయుండాలి లేక “నిజముగా ఈ మనుష్యుడు హంతకుడైయుండాలి”
# yet justice
“న్యాయ” అనే పదము వారు పూజించు దేవుని పేరును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “న్యాయము అను దేవుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])