1.1 KiB
1.1 KiB
General Information:
ఇక్కడ “మీరు” అనే పదము బహువచనము మరియు శతాధిపతిని మరియు రోమా సైనికులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)
the lifeboat
ఇది కొన్నిమార్లు ఓడను వెనక లాక్కుని వచ్చే చిన్న పడవ మరియు కొన్నిమార్లు దీనిని ఓడపైకి తీసుకొచ్చి కట్టియుంచుతారు. ఈ చిన్న పడవను అనేక కారణాలకు ఉపయోగించేవారు, అందులో మునిగిపోతున్న ఓడనుండి తప్పించుకోవడం ఒకటి. అపొ.కార్య.27:16 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి.
from the bow
ఓడ ముందు భాగమునుండి