te_tn_old/act/27/30.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “మీరు” అనే పదము బహువచనము మరియు శతాధిపతిని మరియు రోమా సైనికులను సూచించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# the lifeboat
ఇది కొన్నిమార్లు ఓడను వెనక లాక్కుని వచ్చే చిన్న పడవ మరియు కొన్నిమార్లు దీనిని ఓడపైకి తీసుకొచ్చి కట్టియుంచుతారు. ఈ చిన్న పడవను అనేక కారణాలకు ఉపయోగించేవారు, అందులో మునిగిపోతున్న ఓడనుండి తప్పించుకోవడం ఒకటి. [అపొ.కార్య.27:16](../27/16.ఎండి) వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి.
# from the bow
ఓడ ముందు భాగమునుండి