989 B
989 B
General Information:
ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)
Connecting Statement:
కైసరయలో పౌలు సమయమును ఇది ప్రారంభిస్తుంది.
we arrived at Ptolemais
తొలెమాయి అను పట్టణము లెబనోనులోని తూరునకు, దక్షిణ దిశలోనున్నది. తొలెమాయి ప్రస్తుత ఇశ్రాయేలులోని ఎక్రేలోనున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)
the brothers
తోటి విశ్వాసులు