te_tn_old/act/21/07.md

16 lines
989 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# Connecting Statement:
కైసరయలో పౌలు సమయమును ఇది ప్రారంభిస్తుంది.
# we arrived at Ptolemais
తొలెమాయి అను పట్టణము లెబనోనులోని తూరునకు, దక్షిణ దిశలోనున్నది. తొలెమాయి ప్రస్తుత ఇశ్రాయేలులోని ఎక్రేలోనున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# the brothers
తోటి విశ్వాసులు