te_tn_old/act/17/25.md

1.1 KiB

Neither is he served by men's hands

ఇక్కడ “సేవలు” అనే పదము ఒక వైద్యుడు రోగికి వైద్యము చేసి బాగు చేయు భావనను కలిగియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు చేసే సేవలను స్వీకరించేవాడు కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by men's hands

ఇక్కడ “హస్తములు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: (మానవుల ద్వారా) (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

since he himself

ఆయనే. “ఆయనే” అనే పదము నొక్కి చెప్పుటకు చేర్చబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)