te_tn_old/2ti/04/19.md

635 B

house of Onesiphorus

ఇక్కడ “ఇల్లు” అనే పదము అందులో నివసించు ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒనేసిఫొరు కుటుంబముకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Onesiphorus

ఇది ఒక మనుష్యుని పేరు. ఈ పేరును 2 తిమోతి.1:16 వచనములో ఏ విధముగా తర్జుమా చేసారని చూడండి.