te_tn_old/2ti/01/16.md

851 B

Onesiphorus

ఇది మనిషి పేరై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

to the household

కుటుంబానికి

was not ashamed of my chain

ఇక్కడ “సంకెళ్ళు” అనేది చెరసాలలో ఉండటానికి ఒక మారుపేరైయున్నది. పౌలు చెరసాలలో ఉన్నాడని ఒనేసిఫోరు సిగ్గుపడలేదు కానీ తరచూ ఆయనను చూసేందుకు వచ్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నానని సిగ్గుపడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)