te_tn_old/2co/12/11.md

2.6 KiB

Connecting Statement:

పౌలు కొరింథులోని విశ్వాసులకు అపోస్తలుడి యొక్క నిజమైన సూచనలను మరియు వారిని బలపరచుటకు వారి ముందు ఉన్న వినయాన్ని గుర్తుచేస్తాడు.

I have become a fool

నేను బుద్ధిహీనుడిలా వ్యవహరిస్తున్నాను

You forced me to this

మీరు నన్ను ఈ విధంగా మాట్లాడమని బలవంతం చేసారు

I should have been praised by you

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాకు ఇచ్చిన మెప్పుదల” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

praised

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ప్రశంస” (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:1) లేక 2) “మెచ్చుకోవడం” (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2).

For I was not at all inferior to

ప్రతికూల రూపాన్ని ఉపయోగించడం ద్వారా, తాను వట్టివాడినని భావించే కొరింథీయులు తప్పు అని పౌలు గట్టిగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అంతే మంచివాడిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

super-apostles

ఆ బోధకులకు తక్కువ ప్రాముఖ్యతను చూపించడానికి పౌలు ఇక్కడ వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తాడు, అప్పుడు ప్రజలు ఉన్నారని చెప్పారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:5 లో ఇది ఎలా అనువదించబడిందో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ కొంత మంది ఇతరులకన్నా మంచిదని భావించే బోధకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)