te_tn_old/2co/11/05.md

644 B

those so-called super-apostles

ఆ బోధకులకు తక్కువ ప్రాముఖ్యతను చూపించడానికి పౌలు ఇక్కడ వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తాడు, అప్పుడు ప్రజలు వారు ప్రాముఖ్యులని చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది ఇతరులకన్న మంచి బోధకులని భావించు వారు ” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)