te_tn_old/1jn/04/13.md

2.2 KiB

we remain in him and he in us

ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవునితో సహవాసం కోనసాగిస్తాము మరియు ఆయన మనతో సహవాసమును కొనసాగిస్తాడు” లేక “మనము దేవునిలో నిలిచియున్నామని మరియు ఆయన మనలో నిలిచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

and he in us

“ఉండడం” అనే పదం మునుపటి వాక్యములో నుండి అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన మనలో నిలిచి ఉంటాడు”

By this we know ... us, because he has given

మీరు “దీని ద్వారా” లేక “ఎందుకనగా” అనే వాటిని తీసివేస్తె మీ తర్జుమా స్పష్టంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు తెలుసు... మనకు ఎందుకనగా ఆయన ఇచ్చారు” లేక “దీని ద్వార మనకు తెలుసు.. మనకు ఆయన ఇచ్చాడు”

because he has given us some of his Spirit

ఎందుకనగా ఆయన తన ఆత్మను మనకు ఇచ్చాడు లేక “ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. అయితే ఈ వాక్యములో తన ఆత్మను దేవుడు కొంత మనకు ఇచ్చిన తరువాత ఆయన తన ఆత్మను తక్కువగా కలిగి యున్నాడని అర్థం కాదు