te_tn_old/1jn/04/12.md

775 B

God remains in us

ఒకరిలో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనతో సహవాసం కొనసాగిస్తున్నాడు” లేక “దేవుడు మనలో నిలిచి ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his love is perfected in us

దేవుని ప్రేమ మనలో సంపూర్ణము అవుతుంది