te_tn_old/1jn/04/07.md

1.7 KiB

General Information:

యోహాను క్రొత్త స్వభావం గురించి బోధిస్తూనే ఉన్నాడు. అతను చదవరులకు దేవుని ప్రేమ గురించి మరియు ఒకరినొకరు ప్రేమించడం గురించి బోధించును

Beloved, let us love

ఒకవేళ నేను ఇష్టపడే వ్యక్తులు, ప్రేమిద్దాము లేక “ప్రియమైన మిత్రులారా మనం ప్రేమించుకుందాం”. “ప్రియమైన” అనే దాన్ని 1 John 2:7. లో మీరు ఎలా తర్జుమా చేసారో చూడండి

let us love one another

విశ్వాసులు ఇతర విశ్వాసులను ప్రేమించాలి

and everyone who loves is born from God and knows God

మరియు తోటి విశ్వాసులను ప్రేమించేవారు దేవుని తెలుసుకొని ఆయన పిల్లలు అయ్యారు

for love is from God

ఎందుకనగా దేవుని నిమిత్తము మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి

born from God

ఇది ఒక రూపకఅలంకారమై యుండి తండ్రితో కుమారునికి సంబంధం ఉన్నవిధంగా ఎవరైనా దేవునితో సంబధం కలిగి ఉంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)