te_tn_old/1jn/02/07.md

1.6 KiB

Connecting Statement:

యోహాను విశ్వాసులకు సహవాసం-విధేయత మరియు ప్రేమ యొక్క మూలమైన నియమమును ఇచ్చుచున్నాడు.

Beloved, I am

నేను ప్రేమించే ప్రజలైన మీరు, నేను లేదా “ప్రియమైన స్నేహితులారా, నేను”

I am not writing a new commandment to you, but an old commandment

ఒకరినొకరు ప్రేమించమని నేను మీకు వ్రాయుచున్నాను, ఇది క్రొత్త ఆజ్ఞ కాదు, మీరు విన్న పాత ఆజ్ఞే. ఒకరినొకరు ప్రేమించాలన్న యేసు ఆజ్ఞను యోహాను తెలియచేయుచున్నాడు.

from the beginning

ఇక్కడ “ప్రారభం” అనేది వారు క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మొదట క్రీస్తును విశ్వసించినప్పటి నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

The old commandment is the word that you heard.

పాత ఆజ్ఞ అనేది మీరు విన్న వాక్కే”