te_tn_old/1jn/04/01.md

2.0 KiB

General Information:

క్రీస్తుకు మానవ శరీరం ఉందని, ప్రపంచాన్ని ఇష్టపడేవారు మాట్లాడే విధంగా మాట్లాడే బోధకులకు వ్యతిరేకంగా బోధించే తప్పుడు బోధకులను యోహాను హెచ్చరిస్తున్నాడు

Beloved, do not believe

నేను ప్రేమించే మనుష్యులు, విశ్వసించరు లేక “ప్రియమైన స్నేహితులారా, విశ్వసించవద్దు.” 1 John 2:7. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.

do not believe every spirit

ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక ఆత్మీయ శక్తిని తెలియ చేస్తుంది లేక ఒక వ్యక్తికీ వాక్య సందేశం లేక ప్రవచనాన్ని ఇస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మనుండి వాక్య సందేశం వస్తుందని చెప్పుకునే ప్రతి ప్రవక్తను నమ్మవద్దు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

test the spirits

ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక ఆత్మీయ శక్తిని తెలియ చేస్తుంది లేక ఒక వ్యక్తికీ వాక్య సందేశం లేక ప్రవచనాన్ని ఇస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్త చెప్పిన దాని గురించి జాగ్రతగా ఆలోచించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)