te_tn_old/1jn/03/19.md

1.2 KiB

Connecting Statement:

ఇక్కడ యోహాను యొక్క తాత్పర్యము ఏమనగా దేవుని మరియు ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించే విశ్వాసుల సామర్థ్యం (1 John 3:18) వారి క్రొత్త జీవితం నిజంగా క్రీస్తుని గుర్చిన సత్యమునుండి ఉద్భవించినదనే సకేతం

we are from the truth

మనము సత్యమునకు చెందినవారము లేక ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మనకు బోధించిన విధంగానే జీవించుచున్నాము”

we assure our hearts

ఇక్కడ “హృదయం” అనే పదం భావాలని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు అపరాధులమని అనిపించదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)