te_tn_old/1jn/03/18.md

1.7 KiB

My dear children

యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ఈ ముఖవైకరిని ఉపయోగించాడు. 1 John 2:1. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తునందు నా ప్రియ పిల్లలారా” లేక “ నా స్వంత పిల్లలవలె నాకు ప్రియమైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

let us not love in word nor in tongue, but in actions and truth

“వచనములో” మరియు “నాలుకలో” అనే వాక్యాలు ఒక వ్యక్తీ చెప్పేదాన్ని తెలియపరుస్తున్నాయి. “ప్రేమ అనే పదం వాక్యము యొక్క రెండవ భాగములో ఉందని అర్థమిచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మనుష్యులను ప్రేమిస్తున్నారని చెప్పకండి, కానీ మనుష్యులకు సహాయం చేయడం ద్వార మీరు నిజంగా వారిని ప్రేమిస్తున్నారని చూపించండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])