te_tn_old/1jn/02/01.md

2.2 KiB

General Information:

ఇక్కడ “మనము” మరియు “ మాకు” అనే పదాలు యోహాను మరియు విశ్వాసులందరిని సూచిస్తుంది. “ఆయన” మరియు “ఆయనకు” అనే పదాలు తండ్రియైన దేవునిని లేక యేసును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

యోహాను సహవాసం గురించి వ్రాస్తూనే యేసు విశ్వాసులకు మరియు తండ్రికి మధ్య వెళ్ళడం సాధ్యమేనని చూపించుచున్నాడు

Children

యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ముఖవైకరిని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రిస్తులో నా ప్రియమైన పిల్లలారా” లేక “నా స్వంత పిల్లలవలె ప్రియమైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I am writing these things

నేను ఈ పత్రికను వ్రాయుచున్నాను.

But if anyone sins

కాని ఎవరైనా పాపం చేసినప్పుడు. ఇది జరిగే అవకాశం ఉంది

we have an advocate with the Father, Jesus Christ, the one who is righteous

ఇక్కడ “ న్యాయవాది” అనే పదం యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు, ఆయన మనలను క్షమించమని తండ్రితో అడుగును” (చూడండి:)