te_tn_old/1jn/02/28.md

1.3 KiB

Now

ఈ పత్రిక యొక్క క్రొత్త భాగాన్ని గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది

dear children

యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ఈ ముఖవైకరిని ఉపయోగించాడు. 1 John 2:1 లో దిన్ని మీరు ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నా ప్రియమైన పిల్లలారా” లేక “ నా స్వంత పిల్లలవలె నాకు ప్రియమైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he appears

మనము ఆయనను చూసేదము

boldness

భయం లేదు

not be ashamed before him

ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపాలు కాకండి

at his coming

ఆయన రెండవ రాకడలో