te_tn_old/1jn/02/18.md

1.3 KiB

Connecting Statement:

క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారి గురించి యోహాను హెచ్చరిస్తాడు

Little children

అపరిపక్వ క్రైస్తవులు. 1 John 2:1. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.

it is the last hour

“చివరి ఘడియ” అనేది యేసు తిరిగి వచ్చే ముందు సమయమని తెలుపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు త్వరలోనే తిరిగి వస్తాడు” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

many antichrists have come

చాలా మంది క్రీస్తుకు వీరోధంగా ఉన్నారు

have come. By this we know

వారు వచ్చారు, మరియు ఇందును బట్టి మనకు తెలియును లేక “ వారు వచ్చారు, మరియు చాల మంది అంత్యక్రీస్తులు వచ్చారని, మనకు తెలుసు”