1.3 KiB
1.3 KiB
if there is no resurrection of the dead, then not even Christ has been raised
మరణించిన వారికి పునరుత్థానం ఉందని వాదించుటకు పౌలు ఒక ఊహాత్మకమైన సంగతిని ఉపయోగిస్తున్నాడు. క్రీస్తు లేచాడని అతనికి తెలుసు మరియు పునరుత్థానం ఉందని ఊహించాడు. పునరుత్థానం లేదని చెప్పడం క్రీస్తు లేపబడలేదని చెప్పడం, కాని పౌలు పునరుత్థానమైన క్రీస్తును చూసినందున ఇది అబద్ధం. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15:8. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)
not even Christ has been raised
దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు క్రీస్తును కూడా లేపలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)