te_tn_old/1co/15/08.md

937 B

Last of all

చివరగా, ఆయన ఇతరులకు కనిపించిన తరువాత

a child born at the wrong time

ఇది ఇతర అపోస్తలులకన్నా చాలా కాలం తరువాత తానూ క్రైస్తవుడయ్యాడని పౌలు అర్థం చేసుకొనుటకు ఒక భాషీయమైయున్నది. లేక బహుశా అతని అర్థం, ఇతర అపోస్తలుల మాదిరిగా కాకుండా, యేసు మూడేళ్ళ సుదీర్ఘ పరిచర్యకు సాక్ష్యమివ్వలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతరుల అనుభవాలను కోల్పోయిన వ్యక్తి’’ (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)